SDPT: సుమారు 400 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన గజ్వేల్ పురాతన గజస్తంభం (ధ్వజస్తంభం) నిర్లక్ష్యానికి గురవుతోంది. నాటి రాజుల వైభవం, సంస్కృతికి ప్రతీకగా ఉన్న ఈ చారిత్రక కట్టడం ప్రస్తుతం సరైన సంరక్షణ లేక శిథిలావస్థకు చేరుకుంది. చారిత్రక ప్రాధాన్యత ఉన్న గజ స్తంభాన్ని అధికారులు వెంటనే పరిశీలించి పరిరక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
శిథిలావస్థలో గజ్వేల్ గజస్తంభం..!


