హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అక్రమంగా తరలిస్తున్న గోవుల లారీ పట్టివేత

E.G: కొవ్వూరు గామన్ బ్రిడ్జి వద్ద అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీని కొవ్వూరు పోలీసులు బుధవారం పట్టుకున్నారు. లారీలో మొత్తం 31 గోవులు ఉన్నట్లు గుర్తించారు. అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానంతో లారీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కొవ్వూరు టౌన్ సీఐ విశ్వం ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.