NLR: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా జిల్లాలో 2,16,837 మంది ఓటర్లకు జారీ చేసిన నోటీసులపై నేటి నుంచి సెప్టెంబరు 28 వరకు విచారణ కొనసాగనుంది. విచారణను AEROలుగా నియమితులైన అధికారులు వారికి కేటాయించిన సచివాలయాల్లో నిర్వహిస్తారు. ఓటర్లు సమర్పించే ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి వివరాలను నమోదు చేసి EROలకు పంపనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి 2,16,837 మంది ఓటర్లపై విచారణ


