హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విద్యుత్ కార్యాలయంలో ఇదీ పరిస్థితి!

NTR: నందిగామ పట్టణంలోని చందాపురం రోడ్డులో ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయ ప్రాంగణం మోకాళ్ల ఎత్తు గడ్డి, పిచ్చి చెట్లు, ముళ్లపొదలతో నిండి చిన్న అడవిని తలపిస్తోంది. బిల్లులు చెల్లించడానికి వచ్చే వినియోగదారులు పాములు, తేళ్ల భయంతో ఆందోళన చెందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.