హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీసీల హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం'

NTR: నందిగామ టీడీపీ పార్టీ కార్యాలయంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను స్వాగతిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పీఎం మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. టీడీపీ నేతలు మాట్లాడుతూ.. బీసీల అభ్యున్నతికి టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచే ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నరని తెలిపారు.