హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ

సత్యసాయి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ తల్లిని హిందూపురం ఎంపీ బి.కె.పార్థసారధి దర్శించుకున్నారు. తన కుమారుడు బి.కె.సాయి కళ్యాణ్‌తో కలిసి ఆలయానికి వచ్చిన ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం అందించారు.