VKB: జిల్లాలోని ఒగ్గు కళాకారులందరూ గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఒగ్గు కళాకారుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బీరప్ప కోరారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. కళాకారులు tgdtculture.com వెబ్‌సైట్ ద్వారా అవసరమైన పత్రాలను సమర్పించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
ఒగ్గు కళాకారుల గుర్తింపు కార్డుల దరఖాస్తులకు ఆహ్వానం


