జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బి.రాజా గౌడ్ బదిలీ అయ్యారు. ఆయనను నిజామాబాద్ అదనపు కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగిత్యాల జిల్లాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహించిన రాజా గౌడ్, పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల్లో సేవలందించారు. తాజాగా జరిగిన బదిలీల్లో భాగంగా ఆయనకు నిజామాబాద్ అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు.
తెలంగాణ
'జగిత్యాల అదనపు కలెక్టర్ బదిలీ'


