KNR: బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన చిగురుమామిడి మండల కేంద్ర సర్పంచ్ ఆకవరం భవాని శివప్రసాద్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతం పలికారు. పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. మండల అభివృద్ధి కోసం పార్టీలో చేరిన సర్పంచ్‌కు అండగా ఉంటామని మంత్రి పోన్నం తెలిపారు. చిగురుమామిడిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
VIDEO: కాంగ్రెస్‌లో చేరిన సర్పంచ్ భవాని శివప్రసాద్


