హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భారీ బందోబస్తు మధ్య MLA జన్మదిన వేడుకలు

WGL: MLA దొంతి మాధవరెడ్డి జన్మదిన వేడుకల నేపథ్యంలో నర్సంపేటలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల మాజీ MLA పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సుమారు 1,500 మంది పోలీసులను మోహరించినట్లు సమాచారం. MLA నివాసం వద్ద వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ ట్రాఫిక్‌ను దారి మళ్లించారు.