VZM: నెల్లిమర్ల మండలం పెద్ద తరిమి గ్రామంలో రాత్రి నుంచి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ లేకపోవడంతో గ్రామస్థులు ఇబ్బంది పడ్డారు. గతంలోనూ పలుసార్లు ఇలాంటి సమస్య ఎదురైందని, స్థానిక లైన్‌మెన్ అధికారులు తాత్కాలిక చర్యలు మాత్రమే తీసుకుంటున్నారని గ్రామస్థులు తెలిపారు. సమస్య పదే పదే పునరావృతం కావడంతో అసహనానికి లోనయ్యారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ అంతరాయంతో గ్రామస్థుల ఇబ్బందులు


