హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి కూరగాయల ధరలు ఇలా..!

NTR: నందిగామ రైతుబజార్‌లో బుధవారం అధికారులు కూరగాయల ధరలను ప్రకటించారు. కిలో టమాటా రూ.26, వంకాయ రూ.32, బెండకాయ రూ.15, పచ్చిమిర్చి రూ.46గా నమోదయ్యాయి. ఇతర కూరగాయల ధరల్లోనూ కొంత వ్యత్యాసం కనిపించింది. వినియోగదారులు రైతుబజార్‌లో ప్రకటించిన ధరలను పరిశీలించి కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు.