హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

NTR: మూలపాడు గ్రామంలో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తి మూలపాడు వాసిగా అనుమానిస్తున్నారు. బాధితుడిని గుర్తించి, బంధువులు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.