VSP: విశాఖలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం బీఎంఎస్ ఆధ్వర్యంలో ‘రిఫ్లెక్షన్స్ ఆఫ్ లేబర్ ఆస్పిరేషన్స్’ పుస్తకావిష్కరణ జరిగింది. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచ కార్మికుల ఆకాంక్షలు, మహిళా, గిగ్ కార్మికుల హక్కులపై పుస్తకంలో పొందుపరిచిన అంశాలను బీఎంఎస్ జిల్లా కార్యదర్శి ఎస్.ఎం.కె.అనిల్ కుమార్ వివరించారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో బీఎంఎస్ పుస్తకావిష్కరణ


