కృష్ణా: కృతివెన్నలో విశ్వహిందూ పరిషత్తు గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వాలని తహసీల్ధార్ కేవీవీఎన్ మల్లేశ్వరరావకు పరిషత్తు సభ్యలు బస్వాని నీలాజలం వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, అరవ నాగేశ్వరరావు, జ్యావుల ఝాన్సీ, పులగం, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గణేష్ ఉత్సవాలకు అనుమతులివ్వండి'


