KRNL: పాయకరావుపేట గ్రామ పంచాయతీలో అనధికార లే-అవుట్ల అనుమతుల వ్యవహారంపై ఉపలోకాయుక్త పి.రజని విచారణ పూర్తి చేశారు. బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, పంచాయతీకి రావాల్సిన రూ.10.42 కోట్లను ప్లాట్లు, భవన యజమానుల నుంచి చట్ట ప్రకారం సత్వరం వసూలు చేయాలని అనకాపల్లి డీపీఓను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
అనధికార లే-అవుట్లపై విచారణ పూర్తి!


