MBNR: మిడ్జిల్(M) కొత్తూర్ శివారులో దుందుభి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు తెల్లవారుజామున 2 గంటలకు పట్టుకున్నారు. డ్రైవర్ కావలి లక్ష్మయ్య వద్ద అనుమతి పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు దిశగా చర్యలు చేపట్టారు.
తెలంగాణ
అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ పట్టివేత..!


