ATP: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ స్వప్న హర్షం వ్యక్తం చేశారు. అనంతపురంలో ఆమె మాట్లడుతూ.. ఈ నిర్ణయం బీసీల సామాజిక, రాజకీయ సాధికారతకు చారిత్రాత్మకమైన అడుగన్నారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రాతినిధ్యం కల్పించాలనే చిరకాల కోరిక నెరవేరుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 34% రిజర్వేషన్లపై ఛైర్‌పర్సన్ స్వప్న హర్షం


