హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోపాల్ పేటలో అత్యధిక వర్షపాతం నమోదు

WNP: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గోపాల్ పేట మండల కేంద్రంలో 24.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వీపనగండ్ల 23.0 మి.మీ, వనపర్తి 21.5 మి.మీ, జానంపేట 19.8 మి.మీ, శ్రీరంగాపూర్ 18.8 మి.మీ, పెబ్బేరు 17.5 మి.మీ, వెల్గోండ 14.0 మి.మీ, దగడ 13.8 మి.మీ, పెద్దమందడి 9.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.