CTR: నకిలీ ఫీడ్ తినటంతో తమ కోళ్లు మృతి చెందుతున్నాయని పెంపకం దారులు చిత్తూరులోని ఓ ఫీడ్ దుకాణం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఫీడ్ కొనుగోలు చేసి కోళ్లకు వేశామన్నారు. తర్వాత రోజు కోళ్లు చనిపోతుండడంతో.. డాక్టర్లు పరిశీలించి ఫీడ్ వల్లే మృతి చెందినట్లు నిర్ధారించారని చెప్పారు. కొనుగోలు చేసిన ఫీడ్ వెనక్కి తీసుకోవాలని, చనిపోయిన కోళ్లకు పరిహారం చెల్లించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నకిలీ ఫీడ్ తిని కోళ్లు మృతి


