హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో మెజార్టీ సీట్లు వైసీపీ గెలుస్తుంది: మాజీ ఎమ్మెల్యే

VSP: వచ్చే స్థానిక ఎన్నికల్లో విశాఖలో వైసీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ తెలిపారు. తాడేపల్లిలో జగన్‌ను కలిసి నగర రాజకీయ పరిస్థితులు వివరించారు. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, విశాఖ దక్షిణంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.