హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చిన్నారిపై హింస.. ఇద్దరు అరెస్ట్!

NDL: కొట్టాలచెరువులో అంగట్లో దొంగతనం చేసిందనే అనుమానంతో 9 ఏళ్ల చిన్నారిని నిర్బంధించి హింసించిన ఇద్దరు నిందితులను ఆత్మకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి తల్లి గంగమ్మ ఫిర్యాదుతో ఆత్మకూరు అర్బన్ సీఐ, ఎస్‌ఐలు, సిబ్బంది గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశారు. కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తరలించినట్లు డీఎస్పీ రామాంజి తెలిపారు.