KMR: లింగంపేట్‌లోని ముస్తాపూర్ గ్రామానికి చెందిన ఉపసర్పంచ్, వార్డు సభ్యులు పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. MLA మదన్ మోహన్ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరామన్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు


