హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అద్భుత అలంకరణలో నీలమని అమ్మవారి దర్శనం

SKLM: ఆషాడ మాసం శుక్లపక్షం బుధవారం సప్తమి తిథిని పాతపట్నం శ్రీ నీలమణి అమ్మవారు అద్భుత అలంకరణతో భక్తులకు దర్శనం ఇచ్చారు. తెల్లవారుజామున ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాల అనంతరం అనేక ప్రాంతాల నుండి వచ్చిన వేలాది భక్తులు అమ్మను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.