PDPL: రామగుండం కార్పొరేషన్ 42వ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కారావుల రామ రాజును నియమించినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడించారు. ఈ సందర్భంగా రామ రాజుకు నియామక పత్రాన్ని అందజేశారు. తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన నాయకులకు రామ రాజు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానన్నారు.
తెలంగాణ
42వ డివిజన్ BRS అధ్యక్షుడిగా రామ రాజు


