VKB: బీసీ మహిళల ఆర్థిక సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం 100% సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తోందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ తెలిపారు. 18-55 ఏళ్ల బీసీ నిరుద్యోగ మహిళలు అర్హులు. వార్షిక ఆదాయం పల్లెల్లో రూ. 1.5 లక్షలు, పట్టణాల్లో రూ. 2 లక్షలలోపు ఉండాలి. అర్హులు సెప్టెంబర్ 15లోగా https://tgobmms.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఉచిత కుట్టు మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం


