PPM: కోమారాడ మండలం గంగరాయవలసలో బుధవారం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు ఎలిఫెంట్ మానిటరింగ్ యూనిట్ అధికారులు తెలిపారు.రైతులు, సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో పంట పొలాల్లోకి వెళ్లరాదని సూచించారు. అటువైపుగా ప్రయాణించే వారు జాగ్రత్తగా వెళ్లాలని, అత్యవసరమైతే సమాచారం ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గంగరాయవలసల గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు


