హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రోన్ బీట్‌తో పోలీసుల నిఘా

KDP: వేంపల్లి పట్టణంలోని హనుమాన్ జంక్షన్, క్రిస్టియన్ కాలనీ, కడప రోడ్డు, పాత మార్కెట్, ప్రభుత్వ హైస్కూల్ ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ బీట్ నిర్వహించారు. SP నచికేత్ ఆదేశాల మేరకు CK నరసింహులు ఆధ్వర్యంలో ఈ నిఘా చేపట్టారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు డ్రోన్‌తో ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు.