హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళా భద్రతపై విద్యార్థినులకు అవగాహన

కడప 1టౌన్‌ SI అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో కోటిరెడ్డి మహిళా కళాశాలలో విద్యార్థినులకు మహిళా భద్రత,సైబర్‌ నేరాలు, సోషల్‌ మీడియా వినియోగం, శక్తి యాప్‌పై అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలపై వేధింపులు లేదా నేరాలు జరిగితే భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలన్నారు.ఫేక్‌ ఖాతాలు, నకిలీ లింకులు, ఫిషింగ్‌ మెసేజ్‌లు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.