సత్యసాయి జిల్లా వ్యాప్తంగా రాత్రి వేళల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్‌తో పాటు బీట్ గస్తీ ముమ్మరం చేశారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో అక్రమ రవాణా అడ్డుకునేందుకు వాహనాలను పర్యవేక్షిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ ఏటీఎంలు, దేవాలయాలు, తాళం వేసిన ఇళ్ల వద్ద పహారా పెంచారు.
ఆంధ్రప్రదేశ్
రాత్రివేళల్లో నేరాల నియంత్రణకు పోలీస్ నిఘా


