హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోమందేపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం

సత్యసాయి: సోమందేపల్లిలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీ షిరిడీ సాయిబాబా గుడి వద్ద శంకర నేత్రాలయ - పుట్టపర్తి, రమేష్ మాటూరు, సుజాత మాటూరు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. స్వర్గీయ లాల్‌సింగ్ రామా నాయక్ జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆగస్టు 20 నుంచి 25 వరకు ఉ.9 నుంచి మ.1 వరకు కంటి పరీక్షలు నిర్వహిస్తారు.