ఏలూరు ఇంజినీరింగ్ కాలేజ్ సమీపంలో ఆర్టీసీ బస్సును కంటైనర్ లారీ బుధవారం ఢీకొట్టింది. స్థానికుల వివరాలు ప్రకారం.. విజయవాడ-అమలాపురం వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు సాంకేతిక కారణాలతో నిలిచిపోవడంతో ప్రయాణికులను మరో బస్సులోకి తరలించారు. రిపేర్ కోసం బస్సును రోడ్డు మార్జిన్లో నిలిపారు. అదే సమయంలో కంటైనర్ లారీ బస్సును ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఆంధ్రప్రదేశ్
ఆర్టీసీ బస్సుపైకి దూసుకెళ్లిన లారీ


