KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టులోకి ఇన్, ఔట్ ఫ్లో ఇంకా కొనసాగుతున్నాయని AE అక్షయ్ తెలిపారు. ప్రాజెక్టులో 1.820 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, బుధవారం ఉదయం 6 గంటల వరకు 932 క్యూసెక్కుల ఇన్ప్లే వచ్చిందన్నారు. ప్రధాన కాలువ ద్వారా 150 క్యూసెక్కులు విడుదల అవుతుండగా, 742 క్యూసెక్కులు మంజీరాలోకి వెళుతున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
పోచారం ప్రాజెక్టు కొనసాగుతున్న నీటి విడుదల


