NRPT: కృష్ణ(M) ముడుమాల్‌లోని విశిష్ట మెగాలిథిక్ మెన్హిర్స్ ప్రదేశాన్ని ASI, తెలంగాణ వారసత్వ శాఖ, దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ అధికారులు, పురావస్తు నిపుణులు పరిశీలించారు. మెన్హిర్లు, స్టోన్ సర్కిల్స్, సమాధులు, భారీ శిలలను పరిశీలించి, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేయాలని సూచించారు.
తెలంగాణ
ముడుమాల్ మెగాలిథిక్ ప్రదేశం పరిశీలన


