హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హోటల్ నిబంధనలపై విమర్శలు

NTR: చిల్లకల్లు గ్రామంలో రామారావు హోటల్ అర్ధరాత్రి వరకు నడపడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర వ్యాపార సంస్థలకు వర్తించే నిబంధనలు ఈ హోటల్‌కు ఎందుకు వర్తించడం లేదని ప్రశ్నిస్తున్నారు. అనుమతులు, భద్రతా ప్రమాణాలు, నేరాల నియంత్రణపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, సంయుక్తంగా తనిఖీలు నిర్వహించిచర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.