హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ నీటి వివరాలు.!

NZB: శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌లో బుధవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 1079.70 అడుగులు, నీటి నిల్వ 44.266 TMCలుగా నమోదైంది. గత 24 గంటల్లో సగటు ఇన్‌ఫ్లో 2,315 క్యూసెక్కులు, అవుట్‌లో 1,013 క్యూసెక్కులుగా ఉంది. కేఎంసీ/జెన్‌కు 300, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదలవుతుండగా, ఆవిరి రూపంలో 482 క్యూసెక్కులు నీరు తగ్గుతోందని అధికారులు తెలిపారు.