WG: జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా నాచు కృష్ణమురళిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉత్తర్వులు జారీ చేశారు. తనపై పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని కృష్ణమురళి తెలిపారు. పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నాచు కృష్ణమురళి


