W.G: జిల్లాలో కీలకమైన భీమవరం మున్సిపాలిటీకి దాదాపు పదేళ్లుగా ఎన్నికలు జరగకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. తాజాగా మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించినట్లు సమాచారం. విలీన గ్రామాలను మినహాయించి ఎన్నికలు నిర్వహించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రాబోయే స్థానిక ఎన్నికల్లో భీమవరం మున్సిపాలిటీ మరోసారి రాజకీయ వేడెక్కనుంది.
ఆంధ్రప్రదేశ్
భీమవరంలో మళ్లీ మున్సిపల్ పోరు?


