హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలండ్‌లో జిల్లా వాసి మృతి

శ్రీకాకుళం: సంతబొమ్మాళి(M) కాపుగోదాయవలస గ్రామానికి చెందిన బత్సల రాంబాబు (37) పోలండ్‌లో గుండెపోటుతో మరణించారు. 2025 డిసెంబర్‌లో ఉపాధి కోసం పోలండ్‌కు వెళ్లిన రాంబాబు, తన రెండవ కుమార్తెను కన్నతండ్రిగా చూడకుండానే కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు కుటుంబ సభ్యులు, స్థానిక టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.