SKLM: గార మండలంలోని కోకా వారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో నక్క రామకృష్ణారావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 21లోగా మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం


