ASR: మారేడుమిల్లి గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎటపాక మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థిని సౌజన్య మృతి చెందిందని పోలీసులు తెలిపారు. మారేడుమిల్లి నుంచి తాను చదువుతున్న గోకవరం కళాశాలకు బైక్‌పై వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డుపై పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించే సరికే ఆమె మృతి చెందినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి


