NGKL: జేఎన్‌టీయూహెచ్ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న బీటెక్ సీట్ల భర్తీకి ఇవాళ నుంచి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. క్యాంపస్, సుల్తాన్‌పూర్, జగిత్యాల కళాశాలల్లో మిగిలిన 36 సీట్లకు ప్రవేశాలు కల్పిస్తారు. ఈ నెల 21న మహబూబాబాద్, వనపర్తి, కోస్గి కళాశాలల్లో ఖాళీ సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
బీటెక్ సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్..!


