KMM: క్యాన్సర్ కేసుల నమోదులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని DMHO రామారావు తెలిపారు. ఖమ్మంలోని పలు ఆసుపత్రులను ఆయన మంగళవారం పరిశీలించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సంబంధిత వైద్యులు, అధికారులతో సమీక్షించారు. క్యాన్సర్ కేసుల నమోదు, ఏఎఫ్పీ పర్యవేక్షణ, టీకాలతో నివారించ గల వ్యాధుల పర్యవేక్షణ అంశాలపై సమగ్రంగా చర్చించారు.
తెలంగాణ
క్యాన్సర్ కేసుల నమోదులో నిర్లక్ష్యం ఉండకూడదు


