MDK: పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధ ఏడుపాయల వన దుర్గాభవాని మాత అమ్మవారు బుధవారం భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం నుంచే ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపించారు. ఆలయ అధికారులు, అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
తెలంగాణ
VIDEO: ఏడుపాయల అమ్మవారికి ప్రత్యేక పూజలు


