NTR: విజయవాడ మొగల్రాజపురానికి చెందిన బత్తుల బాలు ఫిర్యాదుతో గవర్నర్‌పేట పోలీసులు ఆటో చోరీ కేసు నమోదు చేశారు. ఏలూరు రోడ్డులోని అప్సర థియేటర్ సమీపంలో పార్క్ చేసిన AP16TG5411 నంబర్ CNG ఆటో చోరీకి గురైంది. కడప జిల్లా కాజీపేట మండలం కొత్తపుల్లూరు గ్రామానికి చెందిన చలమల రమేష్ (37)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడలో ఆటో చోరీ..!


