PLD: దుర్గి మండలంలో మద్యం సేవించి వాహనం నడుపుతూ దొరికిపోతే కఠిన చర్యలు తప్పవని దుర్గి ఎస్‌ఐ బి.గోపాల్ హెచ్చరించారు. పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన పట్రా శ్రీకాంత్ బాబుకు మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి రూ.10 వేల జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రయాణికులు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
డ్రంక్ అండ్ డ్రైవ్.. రూ.10 వేల జరిమానా!


