మన్యం జిల్లాకు ప్రత్యేక జిల్లా పరిషత్ (జెడ్పీ) ఏర్పాటు కానుంది. రాష్ట్రంలో జెడ్పీల సంఖ్యను 13 నుంచి 28కు పెంచేందుకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా మన్యం జిల్లాకు ప్రత్యేక జెడ్పీ ఏర్పడనుంది. ప్రస్తుతం జిల్లాలోని 15 మండలాలతో కొత్త జెడ్పీ ఏర్పాటు కానుంది. మున్సిపాలిటీకి నగర పంచాయతీకి ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతాయని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మన్యం జిల్లాకు కొత్త జెడ్పీ ఏర్పాటు


