KDP: మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించారు. 2008లో ప్రారంభమైన కళాశాల 18 ఏళ్లుగా తాత్కాలిక టిన్ షెడ్లలోనే కొనసాగుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'కళాశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి'


