హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గుడుంబా రహిత సమాజం కోసం సహకరించాలి'

MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని కిరాణా వర్తకుల సంఘం సభ్యులతో తొర్రూరు సీఐ గణేష్, ఎస్సై ఉపేందర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుడుంబా తయారీకి ఉపయోగించే చక్కెర లేదా ఇతర ముడి పదార్థాలను విక్రయించొద్దని సూచించారు. గుడుంబా రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.