NTR: 2026–27 విద్యా సంవత్సరానికి అకడమిక్ ఇన్ స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి జిల్లా విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీరులపాడు మండలంలో ఒక సోషల్ అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్, కంచికచర్లలో మూడు, నందిగామ మండల పరిధిలో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఆయా మండల విద్యాశాఖ అధికారులను సంప్రదించి ఈ నెల 21వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'దరఖాస్తులకు ఈనెల 21 చివరి తేదీ'


